- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డుకు అడ్డంగా కోప్పకూలిన చెట్టు..
by Sumithra |
X
దిశ, తాడ్వాయి : మండలంలోని ఎర్రపహాడ్ గ్రామపరిధిలో రోడ్డుకు అడ్డంగా మర్రిచెట్టు కుప్పకులడంతో కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి ప్రధాన రహదారి గుండా వెళ్లే వాహనదారులకు కొన్ని గంటల పాటు రవాణా స్థంభించిపోయింది.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన వెంటనే అక్కడికి పోలీసులు రవి, సుదర్శన్, గంగారాం, చేరుకొన్నారు. అక్కడ రోడ్డుపై పడి ఉన్న మర్రిచెట్టును స్థానికుల సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో వాహనదారులు పోలీసులను అభినందించారు.
Advertisement
Next Story