- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త సచివాలయం.. సీఎం చాంబర్ ఎక్కడంటే?
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించనున్నారు. 28 ఎకరాల విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. 11 అంతస్తుల సచివాలయంలో 6వ అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. సీఎం కార్యాలయం, మంత్రి వర్గ సమావేశ హాల్ ఆరవ అంతస్తులో ఏర్పాటు చేశారు. మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉండనున్నాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్ సదుపాయం కల్పించారు.
Also Read....
Advertisement
Next Story