- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేని అడ్డుకున్న గ్రామస్తులు.. ప్రచారంలో మాటల యుద్ధం
by Sumithra |
X
దిశ, నిడమనూరు : నాగార్జున సాగర్ నియోజకవర్గం తుమ్మడంలో శుక్రవారం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. సాయంత్రం బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ప్రచారంలో భాగంగా తుమ్మడం చేరుకోగానే కొందరు యువకులు రోడ్డుపై బైఠాయించి భగత్ గో బ్యాక్ అని నినాదాలు చేసినారు. ఆ సమమయంలో నోముల భగత్ కలుగచేసుకుని ప్రచారం చేసుకునే హక్కు అందరికీ ఉంది.
మమ్ములను ప్రచారం చేసుకొనియండి, అనటంతో, కొందరు యువకులు మాకు దళిత బంధు రాలేదు నువ్వెందుకు ప్రచారం చేస్తున్నావ్ అని ప్రశ్నించారు. బదులుగా బీఆర్ఎస్ అభ్యర్థి భగత్ ఇంత వరకు ఎవ్వరికి రాలేదు, అందుకే మీ గ్రామంలో ఎవ్వరికి దళిత బంధు అందలేదన్నారు. ఈ లోపు సీఐ గాంధీ నాయక్, ఎస్సై గోపాల్ రావులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చచెప్పారు.
Advertisement
Next Story