- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డాక్యుమెంట్ తీసుకుపోతే ముఖం మీద విసిరి కొట్టిన రిజిస్టార్
దిశ, మోత్కూరు: భూములు రిజిస్ట్రేషన్ లను శాఖ నుండి ప్రభుత్వం నుండి తప్పించినా తమ పూర్వపు బుద్ధిని మార్చుకోకుండా రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన బాధితుల నుండి ముక్కు పిండి బాహటంగా వసూలు చేస్తున్నారని విమర్శలు గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్నాయి. సోమవారం జరిగిన సంఘటన కాకుండా గత నెల రోజుల క్రితం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని నుండి కూడా లంచాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. అందుకు నిదర్శనంగా మండలంలోని రాగిబావి గ్రామానికి చెందిన నార బోయిన వెంకటేశం తన కుమారుని పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి డాక్యుమెంట్ తయారు చేయించుకొని రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగా సిబ్బంది రిజిస్టర్ కలవమని చెప్పడంతో డాక్యుమెంట్ రైటర్ ను వెంటబెట్టుకొని చాంబర్లోకి వెళ్ళగా తను అడిగిన 20,000 ఇస్తే చేస్తానని లేని పక్షంలో చేయనని ఇటువంటి డాక్యుమెంట్లను తీసుకురావద్దని డాక్యుమెంట్ రైటర్ ముఖం మీద డాక్యుమెంట్లను విసిరేశాడు. ఈ సందర్భంలో రైటర్ కి రిజిస్టర్ కి మాట మాట పెరిగి ఇరువురు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించగా ఇరువురిని పోలీసులు మందలించి పంపించిన మీదట రిజిస్ట్రేషన్ శాఖ పతంగాన్ని పూర్తి చేయడం జరిగింది.