మన ఊరు.. మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భగత్

by Sumithra |   ( Updated:2023-10-03 15:39:15.0  )
మన ఊరు.. మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భగత్
X

దిశ, హాలియ : మన ఊరు, మన ఎమ్మేల్యే కార్యక్రమంలో భాగంగా మంగళవారం పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. దానిలో భాగంగా అనుముల మండలం, రామడుగు, తిమ్మాపురం, మరేపల్లీ గ్రామంలో 4.60 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును ప్రారంభోత్సవం చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి, యువకులకు సీఎం కేసీఆర్ స్పోర్ట్స్ క్రికెట్ కిట్లను అందజేశారు. అనుమల మండలం, తిమ్మాపురం నుండిరామడుగు వరకు 2 కోట్ల 30 లక్షలతో వీటి రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమం లో జడ్పి వైస్ ఛైర్మన్ ఇరిగి పెద్దులు, మాజీ ఆస్కాబ్ ఛైర్మన్ యడవెల్లి విజేందర్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, వైస్ఎంపీపీ మలె అరుణ -సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి యనమల సత్యం, మండల పార్టీ ఉపాధ్యక్షుడు చెల్లా మట్టారెడ్డి, హలియా పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, మార్కెట్ డైరెక్టర్ లు పోశం శ్రీను, సురభి రాంబాబు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఊర్లకొండ వెంకటయ్య, కౌన్సిలర్ నల్లబోతు వెంకటయ్య, స్థానిక సర్పంచ్, గుండెపోయిన వెంకన్న యాదవ్, దేవస్థాన ఛైర్మన్ మట్టేపల్లి వెంకన్న, మాజీ దేవస్థాన ఛైర్మన్ శ్రీకాంత్ యాదవ్, మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ ఇరిగి నరేష్ ప్రతాప్, సర్పంచ్ లు దశరాధ, పోశం రవీందర్, పట్టణ యూత్ అధ్యక్షుడు వెంకట చారి, మండల బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు కడారి నవీన్, గ్రామ శాఖ అధ్యక్షుడు మట్టపల్లి వెంకన్న గౌడ్, నక్క యాదయ్య, వార్డు మెంబర్స్ హరికృష్ణ, అంజయ్య, శంకర్, వినయ్, యాదయ్య,జానయ్య, కొండల్, వెంకుల్, శంకర్, స్వామి, శంకర్, రాజు, అనిల్, మహేష్, వెంకటేష్, పిల్లి రమేష్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story