- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
by Hamsa |
X
దిశ,కోదాడ: సూర్యాపేట జిల్లా, అనంతగిరి మండలం,చెన్నుపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనికి సంబంధించి కూలీల సంఖ్య ఎందుకు చాలా తక్కువగా నమోదు అవుతుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి,టెక్నికల్ అసిస్టెంట్ పని తీరుపై పూర్తిస్థాయిలో నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అనంతగిరి ఎంపీడీవో విజయలక్ష్మికి సంబంధిత అధికారులకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో గ్రామంలో పూర్తిస్థాయిలో పర్యటించారు. కూలీలు తక్కువ సంఖ్యలో హాజరు కావడంతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్,పంచాయతీ కార్యదర్శి,టెక్నికల్ అసిస్టెంట్ పనితీరుపై నివేదికను కలెక్టర్‌కు నివేదించనున్నట్లు ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు.
Advertisement
Next Story