కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం..

by Vinod kumar |   ( Updated:2023-09-14 16:00:17.0  )
కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం..
X

దిశ, వలిగొండ: కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అద్యక్షులు కిషన్ రెడ్డి చేసిన దీక్షను అడ్డుకున్నందుకు నిరసనగా బీజేపీ మండల అధ్యక్షుడు నాగేల్లి సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తాలో కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం.. నిరుద్యోగులకు మోసపూరిత హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దంతూరి సత్తయ్య, అసెంబ్లీ కో కన్వినర్ రాచకొండ కృష్ణ, బీజేపీ జిల్లా నాయకులు బందారపు రాములు, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్, వెలిమినేటి వెంకటేశ్, స్థానిక ఉప సర్పంచ్ మత్యగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed