- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పత్రిక రంగంలో దిశ పత్రికకు ప్రత్యేక స్థానం
దిశ,హుజుర్ నగర్ : పత్రిక రంగంలో దిశ దిన పత్రిక ప్రత్యేక స్థానం సంపాదించుకుందని రాష్ట్ర నీటిపారుదల& పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాదులోని జల సౌధన్ కార్యాలయంలో 2025 "దిశ " దినపత్రిక జిల్లా నూతన క్యాలెండర్ ను రాష్ట్ర రోడ్లు భవనల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. అతి తక్కువ కాలంలోనే ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ మీడియా రంగంలోనే దిశ ప్రత్యేక స్థానం పొందిందని కొనియాడారు.అవినీతిని బయట పెడుతూ వాస్తవాలను వెలికితీస్తూ ప్రజలకు తెలియజేస్తూ, అతి తక్కువ కాలంలోనే ప్రజలకు దగ్గర అయిందన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ తుంగతుర్తి దేవరకొండ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మ రెడ్డి, మందుల సామెల్, నేనావత్ బాలు నాయక్ రాష్ట్ర గిరిజన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ దిశ ఉమ్మడి నల్లగొండ జిల్లా బ్యూరో గాదె రమేష్ హుజూర్ నగర్ మునుగోడు నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జిలు రావుల రాజు, చిలివేరు.సంజీవ, దుబ్బాక.నరేష్ సూర్యాపేట రిపోర్టర్ తండ నాగేంద్రలు పాల్గొన్నారు.