- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > యాదాద్రి కొండ చుట్టూ చక్కర్లు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్
యాదాద్రి కొండ చుట్టూ చక్కర్లు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్
X
దిశ, యదాద్రి భువనగిరి ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా బీబీనగర్ నుండి మూసీ వైపు చాపర్ వచ్చింది. బీబీనగర్ మండలం మక్త అనంతపురం మీదుగా మూసీ పరిసర ప్రాంతాలను పరిశీలించి పోచంపల్లి, వలిగొండ మండలాలను చూసుకుంటూ 11.02 గంటలకు యాదగిరిగుట్ట ప్రాంతానికి చేరుకోగా, ఒకసారి హెలికాప్టర్ కొండ చుట్టూ తిరిగి 11:07 గంటలకు హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. 11 : 17 గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్ కి ప్రయాణమయ్యారు.
Advertisement
Next Story