- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష..
దిశ, రామన్నపేట : రామన్నపేట, కొమ్మయి గూడెం, సిరిపురం పరిధిలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటును నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మండలంలోని వెల్లంకి గ్రామంలో నిరాహార దీక్షలు శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ వేదిక కన్వీనర్ పెంటయ్య, కో-కన్వీనర్ రెహాన్ మాట్లాడారు. కాలుష్యకారక అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే నిర్ణయాన్ని యాజమాన్యం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలను రోగాల బారిన పడేసే కాలుష్య సిమెంట్ ఫ్యాక్టరీ వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు నకిరేకంటి గణేష్, పోచబోయిన మల్లేష్, బీఎస్పీ నాయకులు గునీ రాజు, తాళ్లపల్లి సత్తిరెడ్డి, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, తాటిపాముల శేఖర్ గౌడ్, నాగేష్, అయీటీపాముల పెద్దులు, గోశిక కొండల్ రెడ్డి, తాటిపాముల స్వామి, నకిరేకంటి రవీందర్, ఎడ్ల సురేందర్ రెడ్డి, తాటిపాముల శ్రీశైలం, తూడి సంజయ్, అవనగంటి నాగేష్, మహేందర్, తీన్మార్ మల్లన్న టీం కాకి శ్రీకాంత్, కట్ట మహేందర్, గుర్రం మహేష్, బండ్ల హరిశ్, తాటిపాముల శ్రీకాంత్, ఫజిల్ బేగ్, గునీ రాజు, నకిరేకంటి నరేందర్, అవనగంటి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.