Amaran Collections: శివ కార్తికేయన్ " అమరన్ "మూవీ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

by Prasanna |   ( Updated:2024-11-02 14:46:49.0  )
Amaran Collections: శివ కార్తికేయన్  అమరన్ మూవీ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ దీపావళికి కొత్త సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ‘అమరన్’ (Amaran) కూడా ఒకటి. శివ కార్తికేయన్ (Sivakarthikeyan) ,సాయి పల్లవి (Sai Pallavi) జంటగా తెరకెక్కిన ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహించాడు. తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఉలగనాయగన్ కమల్ హాసన్(Kamal Haasan), R. మహేంద్రన్ (R Mahendran) , సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మించారు. తెలుగులో హీరో నితిన్ (Nithin) తండ్రి సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి విడుదల చేశారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఒకసారి రెండు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 02.28 CR

సీడెడ్ - 0.70 CR

ఉత్తరాంధ్ర -0.67 CR

ఈస్ట్+వెస్ట్ - 0.21 CR

కృష్ణా + గుంటూరు - 0.35 CR

నెల్లూరు - 0.13 CR

ఏపి+ తెలంగాణ(టోటల్) - 04.34 CR

"అమరన్" మూవీకి తెలుగులో రూ.4.45 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. రెండు రోజుల్లో ఈ మూవీ రూ.4.34 కోట్ల షేర్ ను రాబట్టింది.


Read More ..

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘పుష్ప-2’ నుంచి వరుస అప్‌డేట్స్






Advertisement

Next Story