- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెల్ఫీ కోసం మహిళ ఆరాటం.. కాపాడేందుకు స్థానికుల పోరాటం
by Aamani |
X
దిశ, వేములపల్లి : వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు మహిళ కాలువలో పడింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు మహిళను ప్రాణాలతో కాపాడారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద భర్త, తమ్ముడు, కూతురు తో కలిసి సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి మహిళ కాలువలో పడింది. వెంటనే గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో మహిళను కాపాడడానికి తీవ్రంగా శ్రమించారు. సుమారు 40 నిమిషాల పాటు కష్టపడి మహిళను ప్రాణాలతో బయటకు తీశారు. కాగా వారి వివరాలు తెలియాల్సింది.
Advertisement
Next Story