- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Moranchapalle Village : వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
X
దిశ, వెబ్‌డెస్క్: భూపాల పల్లి జిల్లా టేకుమట్ల మండలం మోరంచపల్లి గ్రామం మొత్తం వరదల్లో చిక్కుకుంది. మొత్తం 1200 మంది గ్రామస్తులు వరదల్లో చిక్కుకున్నారు. వరద సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా సీఎం కేసీఆర్ గురువారం భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ నుంచి వర్షాల పరిస్థితిపై రివ్యూ నిర్వహించారు. పూర్తిగా నీట మునిగిన మోరంచపల్లిలో సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. మోరంచపల్లిలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్ పంపాలని సీఎం సీఎస్‌కు ఆదేశించారు.
Advertisement
Next Story