- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
WGL: చిన్నారిని చూసి చలించిపోయిన మంత్రి కొండా సురేఖ (వీడియో)
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం వరంగల్ నుంచి పెద్దపల్లి వైపు మంత్రి వెళ్తున్నారు. ఈ క్రమంలో సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తా(Sultanabad Market Square) వద్ద రోడ్డుపై చెప్పులు లేకుండా వెళ్తున్న ఒక బిహార్(Bihar) పాపను చూసి చలించిపోయారు. వెంటనే తన కాన్వాయ్‌ని ఆపి, సిబ్బందితో పక్కనే చెప్పుల దుకాణం వద్దకు వెళ్ళి ఆ చంటి పాపకు చెప్పులు కొని ప్రత్యేకంగా అందజేశారు. ఆ పసి పాపకు బట్టలు కూడా కొనిచ్చి మంత్రి సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు.
Advertisement
Next Story