- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మంత్రి హరీష్ కీలక ప్రకటన
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తీపికబురు చెప్పారు. త్వరలో తెలంగాణలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మరో నెల, రెండు నెలల్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అయినా భర్తీ చేయడం లేదన్నారు. యూపీ ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ధరలు మళ్లీ పెంచుతారని హరీష్ అభిప్రాయపడ్డారు,
బండి సంజయ్‌కు నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. దేశంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేస్తూ ఉద్యోగాలు తీసివేస్తుందని, ఉద్యోగాలు నింపకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయడం, అమ్మడం వల్ల రిజర్వేషన్ వర్గాలకు ఉద్యోగాలు దక్కడం లేదన్నారు.
Advertisement
Next Story