నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత.. ఆందోళనకు దిగిన హిందూ, ముస్లిం వర్గాలు

by samatah |   ( Updated:2022-08-23 12:07:43.0  )
నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత.. ఆందోళనకు దిగిన హిందూ, ముస్లిం వర్గాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : నాంపల్లి కోర్టు వద్ద ఉద్రికత వాతావరణం చోటు చేసుకుంది. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఫైర్ అయిన ఎంఐఎం కార్యకర్తలు కోర్టు బయట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మరో వైపు రాజాసింగ్‌కు మద్దతు తెలుపుతూ.. కొందరు జైశ్రీరాం అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో అలర్టైన పోలీసులు ఆందోళన కారులను చెదగొడుతూ, వారిపై లాఠీచార్జ్ చేస్తున్నారు. అనూకూల, వ్యతిరేక వర్గాల ఆందోలనలతో అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

చెల్లి విషయంలో కేటీఆర్ సైలెంట్ ఎందుకు?

Advertisement

Next Story

Most Viewed