- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RAIN ALERT: భారీ వర్షాలపై అప్డేట్ ఇచ్చిన వాతావరణశాఖ.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ రిలీఫ్
X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. వర్షం కారణంగా పాత భవనాలు కూలిపోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. నది పరీవారక ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పదించి.. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పలువురు అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ప్రజలు వర్షాలతో అలమటిస్తోన్న క్రమంలో వాతావరణ శాఖ ఓ చల్లని కబురు అందించింది. రేపటి వరకు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Advertisement
Next Story