- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
R. Krishnaiah : సచివాలయంలో కులగణనపై సమావేశం.. చర్చల్లో ఆర్. కృష్ణయ్య
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం కులగణన సర్వే ఈ నెల 6 నుంచి మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం తెలంగాణ సచివాలయంలో కులగణనపై సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు చాంబర్‌లో జరిగిన ఈ కులగణన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీ, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, షాద్‌నగర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కులగణన విధివిధానాలపై చర్చలు జరిపినట్లు తెలిసింది. మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కులగణనపై సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం. అదేవిధంగా కృష్ణయ్య మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, తదితురులకు ఈ సందర్భంగా శాలువ కప్పి సత్కరించారు.
Advertisement
Next Story