- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాధితులకు ఫ్రెండ్లీ పోలీసింగ్.... నేరస్తులకు కాదు
దిశ,ఉప్పల్ : బాధితులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ గా ఉండాలని, నేరస్తులకు కాదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సూచించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2024 సంవత్సర వార్షిక రిపోర్టును నాగోల్ ఎస్విఎం గ్రాండ్ హోటల్ లో నిర్వహించన ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మొత్తం 4శాతం క్రైమ్ రేట్ పెరిగిందని పేర్కొన్నారు.
మల్కాజ్గిరి జోన్ పరిధిలో 2024లో 24589 పిటిషన్స్ వచ్చాయని, అందులో 24424 డిస్పాస్డ్ అయ్యాయని, ఎఫ్ఐఆర్ లు 11134 నమోదు కాగా అందులో 8890 కేసు లు డిస్పాస్డ్ అయ్యాయన్నారు.కేసు లు నమోదు అయినవి 1501, నాన్ బెయిలబుల్ వారెంట్ 2096 కేసులు నమోదయ్యాయని, మల్కాజ్గిరి జోన్లో కమ్యూనిటీ సీసీ టీవీ లు 4811 ఉన్నాయన్నారు.
వార్షిక నివేదికలో వెల్లడించిన మల్కాజ్గిరి జోన్ క్రైమ్ వివరాలు
జోరో ఎఫ్ఐఆర్స్ : 43
డయల్ 100 కాక్స్ వచ్చినవి : 97445
ఈ పెట్టీ కేసులు బుక్డ్ : 23138
పాయింట్ బుక్స్ విసిటెడ్ : 362539
ఫ్యామిలీ కౌన్సెలింగ్ : 1513
సైబర్ క్రైమ్ కేసులు : 1025
ఈ పెట్టీ కేసు లు డిస్పాస్డ్ : 14507
ఎంఓ క్రిమినల్స్ చెక్డ్ : 8065
మీ సేవ : 25582