- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థుల హాస్టళ్లలో పోలీసుల తనిఖీలు..
by Sumithra |
X
దిశ, ఘట్కేసర్ : 2025 నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ముందస్తుగా తనిఖీలు చేపడుతున్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యార్థుల హాస్టళ్లలో సోదాలు నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ మల్కాజ్గిరి ఆదేశాల మేరకు రాబోతున్న నూతన సంవత్సర - 2025 వేడుకలలో ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా ఇంజనీరింగ్ కాలేజీల సమీపంలోని హాస్టళ్లలో తనిఖీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో సీఐ రాజువర్మ, ఎస్ఐలు పాల్గొన్నారు.
Advertisement
Next Story