- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > దిశ ఎఫెక్ట్.. మహాత్ముడి విగ్రహాన్ని శుభ్రం చేసిన జిహెచ్ఎంసి సిబ్బంది
దిశ ఎఫెక్ట్.. మహాత్ముడి విగ్రహాన్ని శుభ్రం చేసిన జిహెచ్ఎంసి సిబ్బంది
by Mahesh |
X
దిశ, కూకట్ పల్లి: "మన్నించు మహాత్మా" అనే శీర్షికన దిశ పత్రికలో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారుల స్పందించారు. మహాత్మా గాంధీ విగ్రహం దుమ్ము పట్టి అధ్వానంగా మారడంపై దిశ పత్రికలో వార్త వచ్చింది. సదరు వార్తపై స్పందించిన కూకట్‌పల్లి సర్కిల్ డీసీ కృష్ణయ్య వెంటనే గాంధీ విగ్రహాన్ని క్లీన్ చేయాలని ఆదేశించాడు. దీంతో వైద్య అధికారి మమత ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది మహాత్ముడి విగ్రహాన్ని నీళ్లతో కడిగి శుభ్రం చేశారు.
Advertisement
- Tags
- Telugu news
- GHMC
Next Story