Dundigal Municipality : దుండిగల్ మున్సిపాలిటీలో స్వచ్చదనం పచ్చదనం..

by Sumithra |
Dundigal Municipality : దుండిగల్ మున్సిపాలిటీలో స్వచ్చదనం పచ్చదనం..
X

దిశ, దుండిగల్ : స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా దుండిగల్ మున్సిపాలిటీలో జరుగుతున్న కార్యక్రమాలను సీడీఎంఏ అదనపు డైరెక్టర్ జాన్ సాంసన్ బుధవారం పరిశీలించారు. అనంతరం వనమహోచ్ఛవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బాబు మోసెస్, మున్సిపల్ కమిషనర్ కే.సత్యనారాయణ రావు, కౌన్సిలర్లు, మేనేజర్ సునంద, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పి.సాత్విక్, వార్డ్ ఆఫీసర్స్, బిల్లు కలెక్టర్స్, మహిళా సంఘాల సభ్యులు, వార్డ్ కమిటీ మెంబర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story