- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెండు ఇళ్లలో దొంగల హల్‌చల్.. బంగారం, నగదు చోరీ
by Aamani |
X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట పట్టణం శ్రీనగర్ కాలనీలోని రెండు ఇళ్ల లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...పని నిమిత్తం శనివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు ఇంట్లో చొరబడిన దొంగలు 14 తులాల బంగారు ఆభరణాలు, వెండి, రూ.20 వేల నగదు దొంగలించి నట్లు తెలిపారు. అదే విధంగా మరో ఇంట్లో దాదాపు రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ మేరకు క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story