- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మల్లన్న ఆలయంలో కార్తీక మాసం శోభ
by Kalyani |
X
దిశ, కొమురవెల్లి : ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో భారులు తీరింది. కార్తీక మాసం కావడంతో ఆలయానికి భక్తులు బారులు తీరారు. కొమురవెల్లికి చేరుకున్న భక్తులు కొనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి, భక్తి శ్రద్దలతో మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. అందులో భాగంగా పట్నాలు,అభిషేకం, అర్చన,నిత్యకల్యాణం,బోనం, తిరుగుడు కోడె, కేశ కండన, గంగిరేగు చెట్టుకు ముడుపులు వంటి తదితర మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు కొండపైనున్న రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఈ ఓ బాలాజీ, ఏ ఈ ఓ బుద్ధి శ్రీనివాస్,ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్,ఆలయ సిబ్బంది,అర్చకులు,ఓగ్గు పూజారులు భక్తులకు సేవలందిచారు.
Advertisement
Next Story