- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన నీలం మధు ముదిరాజ్
దిశ, సిద్దిపేట ప్రతినిధి : గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం బండ తిమ్మాపూర్ గ్రామంలో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ పరిశ్రమకు చెందిన అవిన్యా బెవరేజెస్ ఫాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి నీలం మధు తో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి, డీసీసీ ప్రెసిడెంట్ నర్సా రెడ్డి, మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ ఇంచార్జి రాజీ రెడ్డి, దుబ్బాక ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట ఇంచార్జి హరికృష్ణ, మెదక్ గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, భూంరెడ్డి, చక్రధర్ గౌడ్, చిట్టి దేవేందర్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.