- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మేం ఫ్రీగా డబ్బులిస్తాం... ఇళ్లు కట్టుకోండి'
దిశ, వెబ్ డెస్క్: మీకు జాగ ఉందా..? అయితే మేం ఫ్రీగా డబ్బులిస్తాం ఇళ్లు కట్టుకోండి అంటే నమ్మకలేకపోతున్నారా..? అయితే, మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకంటే ఈ మాటలు నేను చెబుతున్నవి కాదు.. మన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు నోటి నుంచి వచ్చిన మాటలు. ఆ డబ్బులిచ్చేది ఎప్పటి నుంచో కాదు.. ఈ దసరా నుంచే స్టార్ట్ చేస్తారంట. అయితే, ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. పోతిరెడ్డిపల్లిలో పలువురు నూతన పెన్షన్ దారులకు పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. రాష్ట్రంలో 45 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ వస్తున్నాయని కూడా ఆయన పేర్కొన్నారంట.
Also Read : మునుగోడులో శనిలా దాపురించిన లీడర్లు.. ఆ ఫలాలు ప్రజలకు దక్కనీయకుండా కుట్ర!