- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
మాజీ సీఎం కేసీఆర్ తో…ఎమ్మెల్యేలు, బీఆర్ఎన్ నేతల భేటీ
by Kalyani |
![మాజీ సీఎం కేసీఆర్ తో…ఎమ్మెల్యేలు, బీఆర్ఎన్ నేతల భేటీ మాజీ సీఎం కేసీఆర్ తో…ఎమ్మెల్యేలు, బీఆర్ఎన్ నేతల భేటీ](https://www.dishadaily.com/h-upload/2024/06/26/346483-nnn.webp)
X
దిశ, ములుగు : ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో రెండవ రోజు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గిడ్డంగుల మాజీ చైర్మన్ దివంగత నేత సాయిచంద్ భార్య రజిని సమావేశానికి హాజరైయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణపై నేతలకు మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Next Story