- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్పాజీపల్లిలో విద్యుత్ స్తంభానికి ఢీకొట్టిన కారు
by Kalyani |
X
దిశ, కొల్చారం: మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై అప్పాజీపల్లి శివారులో విద్యుత్ స్తంభానికి వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టిన సంఘటనలో ఒక యువతి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు. హైదరాబాద్ షేక్ పేటకు చెందిన చంద్రకాంత్ తన భార్య నవ్య (28), కూతుళ్లు సహస్ర, తన్వి శ్రీ నాతో కలిసి హైదరాబాదు నుండి మారుతీ ఎర్టిగా కారులో ఏడుపాయల వన దుర్గ భవాని దర్శనం కోసం వస్తుండగా కారు అదుపుతప్పి జాతీయ రహదారి ప్రక్కనున్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో నవ్య, చంద్రకాంత్ , సహస్ర, తన్వి శ్రీ లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 సాయంతో మెదక్ జిల్లా ఆసుపత్రికి అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో నవ్య((28) మృతి చెందినట్లు కొల్చారం పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story