- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ..
by Aamani |
X
దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణ పరిధిలో బైపాస్ రోడ్డులో అల్గోల్ క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జహీరాబాద్ డిపోకు చెందిన బస్సు బీదర్ వైపు వెళ్తుండగా ముంబాయి నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీకొంది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story