- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్యూర్ అండ్ ష్యూర్ ఫిల్లింగ్ స్టేషన్ గా నిలవాలి
by Naveena |
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనాలంటే ప్యూర్ అండ్ ష్యూర్ ఫిల్లింగ్ స్టేషన్ గా నిలవాలని మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలో 35 వ వార్డు కౌన్సిలర్ జాజిమొగ్గ నర్సింహులు ఏర్పాటు చేసిన నూతన భారత్ పెట్రోల్ బంక్ ను ప్రారంభించి మాట్లాడారు. వినియోగదారులపట్ల మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తూ,కల్తీలేని,సరియైన కొలతలతో పెట్రోల్ ను సరఫరా చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు హన్మంతు, మోతిలాల్,పాషా,రషీద్,అంజద్, అబ్ధుల్ హక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story