భారీ కటౌట్ కూలి మహిళకు తీవ్ర గాయాలు

by Naveena |
భారీ కటౌట్ కూలి మహిళకు తీవ్ర గాయాలు
X

దిశ, గద్వాల రూరల్ : గద్వాల పట్టణంలో గాలి బీభత్సం సృష్టించింది. దీంతో పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ కటౌట్ గాలి బీభత్సానికి..అక్కడే కూర్చున్న ఒక మహిళపై పడింది. దీంతో బాధిత మహిళకు గాయాలయ్యాయి. గాయపడిన మహిళను 108 వాహనంలో హాస్పిటల్ కు తరలించారు. కటౌట్ ను తీసేందుకు వాహనాలను పోలీసులు దారి మళ్ళించారు.

Next Story