- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sreeleela: అందుకే వరుస సినిమాలు చేయడం లేదు.. యంగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్ళి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ అమ్మడు ఖాతాలో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ పడటంతో సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చింది. అలా బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా అవుతోంది. ఇందులో భాగంగా తన చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్, రాబిన్ హుడ్ సినిమాలతో పాటు పుష్ప 2 లో కిస్సిక్ అనే ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించనుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా రాబిన్ హుడ్ సినిమాలోని లిరికల్ సాంగ్ రిలీజ్ కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల పాల్గొన్నారు. అక్కడ ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతేడాది మీ నుండి నెలకు ఒక సినిమా వచ్చేది. కానీ, ఈ ఏడాది సినిమాలను ఎందుకు బాగా తగ్గించేశారు అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దానికి శ్రీ లీల మాట్లాడుతూ.. ‘ఈ సంవత్సరం నా మెడికల్ స్టడీస్‌కి చాలా కీలకం. గత ఏడాది వరుసగా సినిమాలు చేయడం వల్లే నా అటెండెన్స్ చాలా తగ్గిపోయింది. అందుకే ఈ ఇయర్ సినిమాలు తగ్గించి, చదువు పైన దృష్టి పెట్టాను. అందుకే వరుస సినిమాలు చేయలేకపోతున్నాను’ అంటూ శ్రీ లీల చెప్పుకొచ్చింది. దీంతో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.