- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Arrest: మాజీ డిప్యూటీ సీఎం పీఏ అరెస్ట్
X
దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishna Das) పీఏ మురళి (PA Murali) నివాసాల్లో గురువారం ఉదయం ఐటీ అధికారులు (IT Officials) సోదాలు చేపట్టారు. ఈ మేరకు కోటబొమ్మాళి (Kotambommali) మండల పరిధిలోని దంత గ్రామంతో పాటు లింగనాయుడి పేట, విశాఖపట్నం (Vishakhapatnam)లో అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. ఈ రెయిడ్స్‌లో పీఏ మురళి పేరిట మొత్తం 20 ఎకరాలకు పైగా భూమి ఉన్నట్లుగా గుర్తించారు. విశాఖ (Vishakha), శ్రీకాకుళం (Srikakulam) సహా పలు ప్రాంతాల్లో ప్లాట్లకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒక కిలో బంగారం, 11.36 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని మురళిని అరెస్ట్ చేసినట్లుగా ఐటీ అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story