- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ భవిష్యత్ ఉపాధ్యాయులపైనే ఉంది
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : దేశ భవిష్యత్ ఉపాధ్యాయులపై ఉందని, విద్యార్థులకు మంచి విద్య అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం రాత్రి స్థానిక కలెక్టర్ కార్యాలయంలో డీఎస్సీ -2024 ఉపాధ్యాయ నియామకంలో ఎంపికైన 196 మంది అభ్యర్థులకు ఆమె ఉత్తర్వులు అందజేసి మాట్లాడారు. ఈ నియామకాల్లో కోరుకున్న చోట పోస్టింగ్ వచ్చినా రాకపోయినా విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని, భవిష్యత్తు బదిలీల్లో మళ్లీ అవకాశం వస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్ రావు, జెడ్పీ సీఈఓ వెంకట్ రెడ్డి, డీఈఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story