- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మందకృష్ణ ఉద్యమ స్పూర్తితోనే బిల్లు ఆమోదం
by Naveena |

X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మందకృష్ణ మాదిగ సుధీర్ఘ ఉద్యమ స్పూర్తితోనే రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తిక్ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా.. గురువారం స్థానిక పాలమూరు యూనివర్సిటీ లో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో.. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. 70 ఏళ్ల మాదిగల వర్గీకరణ కల సాకారమైందని,మందకృష్ణ అభినయ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ పీయూ అధ్యక్షుడు మీసాల గణేష్,పీయూ ఆంగ్ల విభాగం హెఓడి డాక్టర్.మాళవి,డా.మాధురి మోహన్,డా.వినోద్,డా.జ్ఞానేశ్వర్,డా.శైలేష్,కమలాకర్ మాదిగ,మమత,రూప,ప్రవళిక,పూజిత,లోకేశ్వరి,కనకమ్మ,మల్లెపోగు రాము,కిరణ్, శివకుమార్,తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story