- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > దుకాణాల అద్దెలు చెల్లించకుంటే సీజ్ చేయండి: అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్
దుకాణాల అద్దెలు చెల్లించకుంటే సీజ్ చేయండి: అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్
X
దిశ ప్రతినిధి, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఐడీఎస్ఎంటీ మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాల అద్దెలు చెల్లించకుంటే సీజ్ చేయాలని లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిత్తల్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సోమవారం అడిషనల్ కలెక్టర్ నారాయణపేట మున్సిపాలిటీనీ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిజిటల్ డోర్ నెంబర్ ల గురించి అడిగి తెలుసుకున్నారు.
మున్సిపల్ కార్యాలయంలోని ఆయా విభాగాలను అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. అలాగే నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామాన్ని అడిషనల్ కలెక్టర్ సందర్శించి సీఎం కప్ కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్ రెడ్డి, కొల్లంపల్లి సర్పంచ్ సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story