- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మా ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి
దిశ, భూత్పూర్ : ఉద్యోగుల పక్షపాతిగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం భూత్పూర్ లోని మినీ ఇండోర్ స్టేడియంలో పిఆర్ టియుటిఎస్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉద్యోగుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మదన్మోహన్ యాదవ్ సుధాకర్ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు బుచ్చారెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల డిఏ జిపిఎఫ్ బకాయిలు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యేని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఉషారాణి, పిఆర్ టియుటిఎస్ భూత్పూర్, మండల అధ్యక్ష కార్యదర్శులు, బాలరాజు ,కృష్ణ ,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రేవతి ,కొప్పోలు ,యాదయ్య ,సాయిరాం గౌడు, పద్మావతి సురేష్ రెడ్డి నాయకులు సురేందర్, రాంప్రభు ,నరేందర్, ఆంజనేయులు ,బాల్ రెడ్డి ,లక్ష్మీ, జ్యోతి ,అధిక సంఖ్యలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.