- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > సమయపాలన పాలన పాటించని రెవెన్యూ అధికారులు.. 11 దాటిన వారి జాడే లేదు..
సమయపాలన పాలన పాటించని రెవెన్యూ అధికారులు.. 11 దాటిన వారి జాడే లేదు..
by Vinod kumar |
X
దిశ, ఉప్పునుంతల: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించడం లేదు. వివిధ పనుల నిమిత్తం ప్రజలు ఎదురుచూపులు తప్పడం లేదు. సంబంధిత అధికారులు 11 గంటల వరకు కూడా ఆఫీస్‌కు రాకపోవటంతో వేచి చూసి విసుకు చెందామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్యాలయంలో తహశీల్దార్, నాయబ్ తహశీల్దార్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు ఉండగా.. బుధవారం కేవలం ఆర్ఐ రాజేశ్వర్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇద్దరు మాత్రమే హాజరయ్యారు.
ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతుందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. సంబంధిత జిల్లా అధికారులు స్పందించి అధికారులు సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు.
Advertisement
Next Story