పడితే పైకే...!

by S Gopi |   ( Updated:2023-03-22 05:34:09.0  )
పడితే పైకే...!
X

దిశ, శ్రీరంగాపూర్: మండల కేంద్రంలోని వెంకటాపూర్, శ్రీరంగాపూర్ మధ్యన ఎస్సీ కాలనీ స్కూల్ దగ్గర బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జికి ఎలాంటి డైవర్షన్ పెట్టకుండా నిర్మించడంతో రాత్రి వేళలో వచ్చే టు వీలర్, ఫోర్ వీలర్ వెహికల్స్ వాళ్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వివరాల్లోకి వెళితే మంగళవారం రాత్రి 10 గంటల సమయమైనా అటువైపు వెళ్తున్న వ్యక్తికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగిస్తున్న కాంట్రాక్టర్ డైవర్షన్ కొరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story