- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతం చేయాలి
X
దిశ,దేవరకద్ర: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కౌకుంట్ల, దేవరకద్ర మండలంలోని హాజిలాపూర్, అప్పంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు. ఇందిరమ్మ యాప్ లో ఏవిధంగా లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల వివరాలు ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నమోదు చేయాలని, సర్వే ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో శ్రీనివాస్ రావు, ఆర్ ఐ శరత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story