- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
by Naveena |
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పట్టణ శివారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ కుమార్ పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ..పక్కా సమాచారం మేరకు పట్టణ శివారులోని ఆర్టీఓ కార్యాలయం ప్రక్కన బొక్కొలోనిపల్లి సమీపంలో ఉన్న దుర్గా ఇండస్ట్రీస్ రైస్ మిల్ గోదాం లో పీడీఎస్ రైస్ ను అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిసిందన్నారు. దీంతో దాడి చేయగా.. 70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడిన వాహనాన్ని సీజ్ చేసి,రైస్ మిల్ యజమాని బాలాజీ పై కేసు రిజిస్టర్ చేశామన్నారు. డిసీఎం డ్రైవర్ దేవరాజ్ పరారిలో ఉన్నాడని,పట్టుబడిన బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందో,ఎక్కడికి వెళ్ళుతుందోనని దర్యాప్తులో తెలియాల్సి ఉందని ఎస్ తెలిపారు.
Advertisement
Next Story