- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిరుత పులి కనిపించిందని రైతుల్లో భయాందోళన..
by Sumithra |
X
దిశ, వంగూర్ : మండల పరిధిలోని తిప్పారెడ్డి పల్లి గ్రామంలో శుక్రవారం బద్దుల లింగమయ్య అనే రైతు పొలంలో చిరుత పులి సంచరిస్తుందని అదే గ్రామానికి చెందిన మరో రైతు పులిగిల్ల కిషోర్ రావు చూసి గ్రామస్తులకు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే గ్రామ ప్రజల్లో భయం మొదలైంది. వెంటనే రైతు పాదముద్రలను ఫోటో తీసి ఫారెస్ట్ అధికారులకు పంపించడంతో ఫారెస్ట్ బీట్ అధికారిని వెంకటరమణి సంఘటనా స్థలానికి చేరుకొని పాదముద్రలు సేకరించి పరిశీలించగా చిరుత పులి కాదు గోల్డెన్ జాక్ (గుంట నక్క) అని నిర్ధారించారు. పశువుల రైతులు వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని గోల్డెన్ జాకి పశువుల మాంసం, రక్తంకు అలవాటు పడితే వేటాడుతుందని అవి దొరక్కపోతే ఆ ప్రదేశం వదిలి వెళ్ళిపోతుందని ఆమె రైతులకు తెలిపారు. ఇలాంటి ఘటనలు ఏదైనా ఉంటే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలని ఆమె తెలిపారు.
Advertisement
Next Story