- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు మృతి.. 5 లక్షలు సాయం ప్రకటించిన దిల్ రాజు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: శనివారం రాత్రి రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్(Game changer) ఫ్రీ రిలీజ్ ఇవెంట్(Free release event) కు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం(road accident)లో ఇద్దరు యువకులు చనిపోయారు(Two youths died). కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికి నిర్మాత దిల్ రాజు(Produced Dil Raju) వెంటనే స్పందించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం(5 lakh financial assistance) అందించనున్నట్లు నిర్మాత దిల్ రాజు (Dil Raju) సోమవారం ఉదయం ప్రకటించారు. కాగా గేమ్ చేంజర్ ఈవెంట్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్తుండగా.. రాజమండ్రి - రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో యువకులు బైక్ ను వ్యాన్ ఢీకొట్టడంతో కాకినాడకు చెందిన మణికంఠ (23), చరణ్ మృతి చెందారు.
Advertisement
Next Story