- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > నిఖార్సైన వార్తలకు నిలువెత్తు నిదర్శనం.. ఎమ్మెల్యే రామారావు పటేల్
నిఖార్సైన వార్తలకు నిలువెత్తు నిదర్శనం.. ఎమ్మెల్యే రామారావు పటేల్
by Sumithra |
X
దిశ, భైంసా : నికార్సైన వార్తలకు నిలువెత్తు నిదర్శనం దిశ పత్రిక అని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం భైంసా పట్టణంలోని తన నివాస కార్యాలయంలో దిశ పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు దిశ పత్రిక ముందు ఉంచుతుందని అన్నారు.
ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా తనదైన శైలిలో అనతి కాలంలోనే అగ్రగామిగా నిలవడం అభినందనీయమైన విషయమని కొనియాడారు. అనంతరం భైంసా పట్టణ ఏఎస్పీ అవినాష్ కుమార్ తన కార్యాలయంలో దిశ క్యాలెండర్ ని ఆవిష్కరిస్తూ... భవిష్యత్తులో మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షిస్తూ, దిశ పత్రిక ముధోల్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో ముధోల్ సెగ్మెంట్ ఇంచార్జి పుప్పాల రాజు, ముధోల్ రిపోర్టర్ పోతాజి, కుబీర్ రిపోర్టర్ రాందాస్ ఉన్నారు.
Advertisement
Next Story