- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > Former Minister : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి..
Former Minister : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి..
by Sumithra |
X
దిశ, గోపాల్పేట : గోపాల్పేట మండల కేంద్రంలోని పీహెచ్సీ ప్రాథమిక హెల్త్ సెంటర్ ను సందర్శించిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు అందుబాటులో డాక్టర్ లు ఉండాలని, డ్యూటీ డాక్టర్లు సాధారణ కాన్పులు అధికంగా చేసి సామాన్యులకు ఆర్థిక భారం తగ్గించాలని అన్నారు.
బుద్దారం గ్రామానికి చెందిన BRSV రాష్ట్ర నాయకులు శ్రావణ్ కుమార్ కి అదే ఆరోగ్య కేంద్రంలో జన్మించిన మగబిడ్డను ఆశీర్వదించి, శ్రావణ్ కుమార్ దంపతులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మండల పార్టీ అధ్యక్షులు బాలరాజు, మాజీ కో ఆప్షన్ మతీన్, మాజీ సర్పంచ్ శ్రీను, గ్రామ అధ్యక్షుడు రాజేష్ గౌడ్, ఆరోగ్య సిబ్బంది కవిత, స్వాతి తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story