- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే పట్నం
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే పట్నం
by Kalyani |
X
దిశ, కొత్తపల్లి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోరారు. బుధవారం మండలం పరిధిలోని భునిడ్, కొత్తపల్లి, గోర్లోని బాయి, మన్నపూర్, నందిగామ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని రైతులు అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.
అనంతరం కొత్తపల్లిలో ఆంజనేయ స్వామి దేవాలయ పునర్ నిర్మాణం పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, మాజీ జడ్పీటీసీ బాల్ సింగ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసుదన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య, ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణా రెడ్డి, వీరేష్ గౌడ్, రాంరెడ్డి, నారాయణ రెడ్డి, రామ కృష్ణ తదితరులు పాల
Advertisement
Next Story