- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శిశువు మృతిపై డీఎంహెచ్ఓ విచారణ
by Sridhar Babu |
X
దిశ,గద్వాల క్రైమ్ : డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళకు సాధారణ ప్రసవం చేస్తుండగా కడుపులోనే నవజాత శిశువు మరణించడంపై జిల్లా వైద్యాధికారులు విచారణ చేపట్టారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్ ఎస్కే. సిద్ధప్ప, డాక్టర్ ప్రసూనారాణి (మాత శిశు సంరక్షణ అధికారి) గద్వాల పట్టణంలోని కేపీఎన్ ఆస్పత్రిని సందర్శించి సోమవారం జరిగిన శిశువు మృతిపై ఎంక్వయిరీ చేశారు.
శిశువు మృతి చెందడానికి గల కారణాలను హాస్పిటల్ యాజమాన్యం వారిని అడిగి తెలుసుకున్నారు. విచారణలో భాగంగా కేపీఎన్ ప్రవేట్ ఆస్పత్రిలో ఓపీ రిజిస్టర్, ఐపీ రిజిస్టర్, కేస్ షీట్ , డిశ్చార్జ్ సమ్మరీ , ల్యాబ్ రిపోర్ట్స్, ఫార్మసీ బిల్స్ వెరిఫై చేశారు. అనంతరం ఎంక్వైరీ రిపోర్టును రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు పంపనున్నట్టు డీఎంహెచ్ఓ తెలిపారు.
Advertisement
- Tags
- DMHO
Next Story