- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆటో కింద పడి బాలుడి మృతి
by Naveena |
X
దిశ, మిడ్జిల్ : ఫిల్టర్ వాటర్ పోయడానికి వచ్చిన ఆటో ప్రమాదవశాత్తు బాలుడి పైనుండి పోవడంతో బాలుడు మృతి చెందిన ఘటన మిడ్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో ఫిల్టర్ వాటర్ పోయడానికి వెళ్లిన క్రమంలో ఓ ఇంటి వద్ద ఫిల్టర్ వాటర్ పోసి ఆటో రివర్స్ లో వెళ్తున్న క్రమంలో ఆటో వెనకాలే ఉన్న రెహాన్ (3 )అనే బాలుడు ఉన్నాడు. ఏది గమనించని ఆటో డ్రైవర్ వెనక్కి వెళ్లడంతో..ఆటో బాలుడి పైనుండి వెళ్ళింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకుంటూ ఉన్న కుమారుడు ఒక్కసారిగా మృతి చెందడంతో..గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Next Story