- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బైక్, బొలెరో ఢీ: ముగ్గురి దుర్మరణం
by Shiva |
X
దిశ, అలంపూర్: బైక్, బొలెరో ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన ఉండవల్లి మండలం భైరపురం చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొర్విపాడు గ్రామానికి చెందిన సాయి, రఫీ, శేఖర్ రాత్రి 10గంటల సమయంలో మహా శివరాత్రి సందర్భంగా అలంపూర్ లోని బాల బ్రహ్మేశ్వరుడి ఆలయానికి చెరుకొని ఆకాశ జ్యోతి దర్శనం చేసుకున్నారు. అనంతరం వారు అక్కడి నుంచి వారి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో బైక్ ఉండవల్లి మండలం భైరపురం చౌరస్తా సమీపానికి చేరుకొగానే ఎదురుగా వస్తున్న బొలెరో బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న సాయి, రఫీ, శేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో కొర్విపాడులో విషాదఛాయలు అలముకున్నాయి.
Advertisement
- Tags
- road accident
Next Story