- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిగ్రీ, పీజీ అడ్మిషన్లకు ప్రకటన విడుదల..
దిశ, జడ్చర్ల : జడ్చర్ల మండలంలోని మాచారం గ్రామం సమీపంలోని గిరిజన గురుకుల బాలుర డిగ్రీ , పీజీ కళాశాల లో ఐఎంఎస్సిలో చేరేందుకు స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. ఐఎంఎస్సిలో ఆసక్తిగల విద్యార్థులు ఇంటర్ బైపిసి, ఎంపీసీలో 55% మార్కులు సాధించి ఉండాలని సూచించారు. ఐఎంఎస్ సి డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ పొందిన విద్యార్థి డిగ్రీ పీజీ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థి తమ ఒరిజినల్ పత్రాలతో ఈ నెల 25 వరకు కళాశాలలో నేరుగా సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు 9849448944 లేదా 9505156393 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. కళాశాలలో ఇటీవల రాష్ట్ర బృందం పర్యటించి బి ప్లస్ గ్రేడ్ ను ఇచ్చారని తెలిపారు. దీంతో అన్ని తరగతులకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.